సత్యసాయి మరణం కలచి వేసింది: బాలకృష్ణ, నివాళులర్పించిన బాబు

కాగా కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హుటాహుటినా పుట్టపర్తికి ఉదయం బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆయన బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాబా సేవలు అమోఘమని చెప్పారు. బాబా మరణంతో కేవలం పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాత్రమే కాదని అందరూ విషాదంలో మునిగి పోయారని చెప్పారు.












Click it and Unblock the Notifications