సాయి సేవలు కొనసాగుతాయి, 27న అంత్యక్రియలు: మంత్రి గీతారెడ్డి

కాగా బాబా మృతి కారణంగా 4 రోజులు ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది. బాబా బోధనలు ఈ తరానికే కాకుండా అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. బాబా సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. బాబా సేవలను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివన్నారు. బాబా మరణం మానవాళికి తీవ్ర లోటు అన్నారు. తమిళనాడులో చెన్నై నగర ప్రజల దాహార్తిని తీర్చిన గొప్ప వ్యక్తి బాబా అన్నారు.












Click it and Unblock the Notifications