మృతి వార్త సమయం నుండి సత్యసాయిబాబా ఫోటో నుండి తేనె

అయితే ఆదివారం ఉదయం బాబా మరణించినట్లుగా ప్రకటించిన సమయంలోనే తిరుమలరావు ఇంటిలో బాబా ఫోటో నుండి తేనె కారడం ప్రారంభమవడం మరింత విశేషం. బాబా భౌతికంగా మరణించినప్పటికీ అత్మ రూపంలో మీ వెంట ఉన్నానని చెప్పడానికి ఇలాంటివి చేస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications