బాబా మృతి తట్టుకోలేక ఏడ్చిన అద్వాని, సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే

కాగా బాబా మరణ వార్త విని పుట్టపర్తి శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డి బోరున విలపించాడు. వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు. పుట్టపర్తిలోని జెండామాను వీధిలో నారాయణమ్మ అనే భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా భక్తులు పూర్తిగా దుఖసాగరంలో మునిగి పోయారు. పుట్టపర్తికి బాబా భక్తులను తరలించడానికి రాష్ట్రం, పలు రాష్ట్రాల నుండి ప్రత్యేక బస్సులు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications