ప్రపంచం గొప్ప సేవకుడిని కోల్పోయింది: హోంమంత్రి సబితారెడ్డి

కాగా సత్యసాయి మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్, ఏఐడిఎంకె అధ్యక్షురాలు జయలలిత, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తదితరులు తమ సంతాపాన్ని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్ అంతకుముందు బాబా పార్థివ శరీరాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications