పుట్టపర్తికి రేపు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ: రఘువీరా

మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు నిరాఘాటంగా దర్శన భాగ్యం ఉంటుందని చెప్పారు. బాబా అంతిమ సంస్కారంలో ప్రపంచ నేతలు పలువురు పాల్గొంటారి చెప్పారు. రాబోయే తరాలకు పుట్టపర్తి పుణ్యక్షేత్రంగా వెలుగుతుందని చెప్పారు. బాబా పార్థివ శరీర దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications