సత్య సాయిబాబా పార్ధివ దేహానికి మన్మోహన్ సింగ్, సోనియా నివాళులు

మన్మోహన్, సోనియా రాకతో దాదాపు గంట పాటు భక్తుల సందర్శనను ఆపేశారు. సత్య సాయిబాబాను కడసారి చూడడానికి భక్తులకు మంగళవారం రాత్రి 11 గంటల వరకు అనుమతిస్తారు. తొలుత సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతించాలని నిర్ణయించినప్పటికీ భక్తులు పోటెత్తుతండడంతో సమయాన్ని పెంచారు. బుధవారం ఉదయం బాబా భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత బాబా సమాధిని చూడడానికి భక్తులను అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications