9వ తేదీన తెలంగాణ సభ జరుగుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ కోసం తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని ఆయన చెప్పారు. 9వ తేదీ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వాదులంతా కలిసి పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల తెలంగాణ నాయకులు కలిసి పోరాడితే మంచిదని అంటున్నారని, ఆ సమయం రావాల్సి ఉందని ఆయన అన్నారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఎవరూ విమర్శలు చేయకూడదని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు, మంత్రి జూపల్లి కృష్ణా రావు గురువారం ప్రారంభించిన పాదయాత్రకు తనకు అహ్వానం లేదని, అందుకే వెళ్లలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications