జగన్ వెంట వెళుతున్న పీఆర్పీ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు

కాగా రెండు రోజుల క్రితం ప్రజారాజ్యం పార్టీ విప్ వంగా గీత స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కలిసి శోభానాగిరెడ్డి, కాటసానిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ వెంట వెళుతున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి తదితర నలుగురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసిలు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications