అక్బరుద్దీన్ శరీరం నుంచి నాలుగు బుల్లెట్ల తొలగింపు: రేపు బంద్

అక్బరుద్దీన్ క్షేమం అంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆస్పత్రి వద్ద ప్లకార్డు ప్రదర్శించారు. ఘటనలో గాయపడిన కార్పోరేటర్ హవలా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్బరుద్దీన్ సోదరుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అక్బరుద్దీన్‌పై దాడికి నిరసనగా మజ్లీస్ పార్టీ ఆదివారం హైదరాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications