చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన రాజశేఖర్: 3వ తారీఖు ముహూర్తం

కాగా గత రెండు మూడు రోజులుగా రాజశేఖర్, జీవితలు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్‌పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. జగన్ అక్రమ ఆస్తులపై కూడా రాజశేఖర్ ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెసు పార్టీ కూడా తమను నిర్లక్ష్యం చేసి చిరంజీవిని చేరదీసిందని ఆరోపించారు. దాంతో అప్పటికే రాజశేఖర్ టిడిపిలో చేరతారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బాబుకు ఫోన్ చేయడం, వారిని బాబు సాదరంగా ఆహ్వానించడం పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications