నిజాం నగలు స్నేహితుడి భార్యకు హసన్ అలీ గిఫ్ట్‌గా ఇచ్చాడు

వాటిని హసన్ అలీ తన స్నేహితుడు తపారియా భార్యకు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటి విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. మ్యూజియం మేనేజర్ నర్బోజాబేగ్ ఆ నగలను అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. నగల వ్యాపారి రాంబజోజపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మ్యూజియం నుండి ఎలాంటి నగలు మాయం కాలేదని మ్యూజయం అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications