సత్యసాయికి ప్రభుత్వ లాంఛనాలపై కోర్టుకు వెళ్లిన జన విజ్ఞాన వేదిక

ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మ్యాజిక్‌తో చెంబులో నుండి విభూతిని, చేతిలో ఉంగరాన్ని ఎలా సృష్టించ వచ్చో చూపించారు. ప్రజలు బాబాల మంత్రాలను ప్రశ్నించాలని సూచించారు. ప్రజలను మంత్రాలతో మోసం చేయడం అన్యాయం అని అన్నారు. సత్యసాయిబాబాపై అనేక కేసులు కోర్టులో ఉన్నాయని అన్నారు. ఆయనపై కేసులు కొన్ని ఇప్పటికీ నడుస్తున్నాయన్నారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం లాంఛనాలు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications