లాడెన్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఇండియా రెండు సార్లు చెప్పింది

పెషావర్‌లో 2007 మధ్యలో తాలిబాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఖైదా నెంబర్ టూ జవహరి హాజరయ్యాడు. ఈ సమయంలో లాడెన్ ఆచూకీ గురించి భారత భద్రతా సంస్థలు అమెరికాకు సమాచారం అందించింది. ఆ తర్వాత 2008 ప్రారంభంలో జవహరి ఇస్లామాబాద్‌ను సందర్శించాడు. ఏదో తక్షణం పని మీదనే అతను ఉంటాడని పసిగట్టి, లాడెన్ ఏ గుహల్లోనో లేడని, ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉండి ఉంటాడని భారత నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాడెన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతను కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాడని కూడా భారత్ తెలిపింది.












Click it and Unblock the Notifications