వైయస్ జగన్ వ్యాఖ్యలను కొట్టి పారేసిన కేంద్రమంత్రి పురందేశ్వరి

వివేకాకు మద్దతు తెలిపేందుకే తాను వచ్చానని అన్నారు. ఉప ఎన్నికలలో వైయస్ వివేకానందరెడ్డి గెలుపుతోనే పులివెందులలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఉప పోరులో కాంగ్రెసు గెలుపు ఖాయమని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు కాంగ్రెసును అదరిస్తున్నట్టే ఇప్పుడు కూడా ఆదరిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications