ఇంజినీరు హత్య కేసులో బిఎస్పీ ఎమ్మెల్యే సహా పదిమందికి జీవిత ఖైదు

సాక్ష్యాలను తుడిపేసిన కారణంగా ఎమ్మెల్యే భార్య విభా తివారికి కూడా రెండున్నర సంవత్సరాల కారాగార శిక్షను జడ్జ్ వీరేంద్ర కుమార్ విధించారు. జీవిత కాల కారాగార శిక్ష పడ్డ ఒక్కొక్కరికి రూ.68 వేలు, విభాకు రూ.4500 జరిమానా కోర్టు విధించింది. జీవిత ఖైదు విధించబడ్డ వారు - వినయ్ తివారి, రాంబాబు, యోగేంద్ర డోహ్రె, మనోజ్ అవాస్తి, దేవేంద్ర రాజ్‌పుట్, సంతోష్ తివారి, గజ్రాజ్ సింగ్, పాల్ సింగ్, డిహెచ్ సింగ్ ఉన్నారు. 2008లో మాయావతి పుట్టినరోజు వేడుకలకోసం బిఎస్పీ ఎమ్మెల్యే శేఖర్ తివారీ, ఆయన అనుచరులు ఇంజినీరును డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications