బెజవాడలో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నిరాహార దీక్ష

Jayaprakash Narayana
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని డిమాండ్ చేస్తూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. రైతులకు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆయన ఈ నెల 19వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు దీక్ష చేస్తారు. ఈ దీక్షను ఆయన విజయవాడలో చేస్తారు.

కాగా ఈ దీక్షలో జెపితో పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన రైతు ప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. నిరాహార దీక్షపై చర్చించడానికి ఈ నెల 9వ తేదిన మూడు రాష్ట్రాల రైతు ప్రతినిధులు జెపితో సమావేశం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+