ప్రియుడి ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం: ప్రియురాలి బంధువులపై అనుమానం

భీమశంకరం గత నెల 29న అదృశ్యమయ్యాడు. మృతుడి బంధువుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించారు. అయితే మృతుడిని మూటగట్టి పడేసినందున ప్రియురాలి బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications