తెలంగాణ నగారాకు నాగం జనార్దన్ రెడ్డి వ్యతిరేకులు దూరమే

బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ శానససభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, జైపాల్ యాదవ్, వేణుగోపాలాచారి హాజరయ్యారు. మాజీ మంత్రి విజయరామారావు కూడా సభకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు మనోహర్ సభకు వచ్చారు. తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు కూడా ఈ సభకు వచ్చారు. భారీగా ప్రజలు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పోరాటం చేయాలని నాగం జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications