పెళ్లైన పదిరోజులకే భార్యను వదిలేసిన ఎన్నారై: అదనపు కట్న వేధింపులు

అదనపు కట్నం కోసం వేధించి పెళ్లైన పదిరోజులకే భార్యను చీట్ చేశాడు. దీంతో చేసేది లేక భార్య, ఆమె తరఫున వారు ప్రతాప్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. పోలీసులు స్పందించి ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. కాగా ప్రతాప్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లకు చెందినవాడు.












Click it and Unblock the Notifications