సిఎం క్యాంపు కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం

యశోద తమ గ్రామంలో ఉన్న తమ స్థల వివాదం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావడానికి తన తండ్రి దుర్గయ్యతో కలిసి వచ్చింది. భూవివాదం కేసులో రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఆమె వచ్చారు. అయితే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఎంతకూ దొరకక పోయేసరికి ఆమె పురుగుల మందు తాగింది. కాగా ఆమె పరిస్థితి ఆందళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications