ఒంటెత్తు పోకడలతో ఎందుకు మోసం చేస్తున్నాడో: నాగంపై మోత్కుపల్లి

సొంత నిర్ణయాలతో పార్టీని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులం అందరం కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణపై టిడిపి త్వరలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కమిటీ ఆధ్వర్యంలో అందరం జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications