మరో మహిళతో ఉంటున్నాడని డిప్యూటీ మేయర్‌పై భార్య ఫిర్యాదు

మరో మహిళతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్న తన భర్త గత ఎనిమిది నెలలుగా ఇంటికి రావడం లేదని ఆమె చెప్పింది. వారిద్దరినీ తాను పట్టుకున్నానని ఆమె చెప్పింది. నువ్వు నాకు తగవని చెప్పి సత్యనారాయణ ప్రసాద్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. పెళ్లి ఫొటోలను చించేశారని, మిగతా ఫొటోలు, ఇతర ఆధారాలు మాత్రం ఉన్నాయని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications