జగన్‌ను ముందు జైలులో పెట్టాలి, శ్రీకృష్ణది పెద్ద అవినీతి: మధు యాష్కీ

ప్రత్యేక తెలంగాణ ఆందోళన తదితర విషయాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. దేశంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయన్నారు. అయితే అన్నింటికన్నా అతిపెద్ద అవినీతిపరులు శ్రీకృష్ణ కమిటీయే అన్నారు. 14 ఎఫ్ పై రాష్ట్రం మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ఫ్రీజోన్ అంశం తేలాకే ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించాలని కోరారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications