చిరంజీవిపై ఆత్మహత్యల కేసు, అనుచిత వ్యాఖ్యలకు లగడపాటిపై ఫిర్యాదు!

కాగా తెలంగాణ న్యాయవాదులు గురువారం ఉదయం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై కూడా మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల మే 9న విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో లగడపాటి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు హెచ్చార్సీ తాత్కాలిక కమిషనర్ కాకమాను పెదపేరిరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కాకమాను సెప్టెంబర్ 22లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డిజిపిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications