పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ ముందంజ, తమిళనాడులో పోటాపోటీ

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. తమిళనాడులో డిఎంకె, అన్నాడియంకెల మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్లు అర్థమవుతోంది. డిఎంకె 13 స్థానాల్లో అన్నాడియంకె 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో కాంగ్రెసు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళ శాసనసభ ఎన్నికల్లో యుడిఎఫ్ 53 స్థానాల్లో, ఎల్‌డిఎఫ్ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications