జగన్ దరికి మంత్రి సోదరుడు క్రిష్ణదాస్: రైతు దీక్షకు మద్దతు

తాను రాజకీయంగా ఎదగడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కారణం అని చెప్పారు. రాజకీయాల్లో నైతికత చాలా ముఖ్యం అని చెప్పారు. తాను జగన్‌తో కలిసి ముందుకు సాగుతానని ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష మేరకే తాను జగన్‌తో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా సోమవారం జగన్‌ను కలసి వారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications