డిపాజిట్ దక్కలేదు, కాంగ్రెసుకు కడప గతే: గాలి జనార్ధన్ రెడ్డి

గవర్నర్ భరద్వాజ్ ధ్వంసం చేసే భరద్వాజ్ అని తాను గతంలోనే చెప్పానని అన్నారు. గవర్నర్‌ను రీకాల్ చేయాలని కోరతామని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా గవర్నర్ రీకాల్ కోరతామని చెప్పారు. కర్నాటక ప్రభుత్వానికి మద్దతు ఉందని చెప్పడానికే తాము రాష్ట్రపతి ముందు పరేడ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గనర్నర్ కాంగ్రెసు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications