తెలంగాణపై తేల్చకపోతే కాంగ్రెసుతో తాడోపేడో తేల్చుకుంటాం: మధు యాష్కీ

కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు హైదరాబాదులోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి, రాష్ట్ర ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిసి తెలంగాణపై స్పష్టమైన వైఖరి త్వరలో తేల్చాలని వారు కోరనున్నట్లుగా తెలిసింది.












Click it and Unblock the Notifications