ఆజాద్ వద్ద సమైక్యవాదం వినిపించిన సీమాంధ్ర ప్రజాప్రతినిదులు

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, దాని వల్ల పార్టీకి కలిగే లాభం గురించి తాము ఆజాద్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపై కచ్చితమైన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలని కూడా కోరామని ఆయన అన్నారు. దీన్ని త్వరలో పరిష్కరిస్తామని ఆజాద్ తమతో చెప్పినట్లు ఆయన తెలిపారు. సమైక్యంగా ఉంచితే రాష్ట్రానికి కూడా మేలని చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications