యుపి ప్రజలు దోపిడీకి గురవుతున్నారు: ధ్వజమెత్తిన రాహుల్

కేంద్రం నిధులు ఉపయోగించుకోవడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చాలా వెనుక పడి ఉందన్నారు. యుపిలో అధికారులు కూడా పని చేయడం లేదని ఆరోపించారు. బట్టాపర్సవుల్ ప్రాంతంలో జరిగిన పోలీసుల కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్పుల విచారణపై యుపి ప్రభుత్వం విచారణకు రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications