మా బంధం విడదీయరానిది: కాంగ్రెసుతో మైత్రిపై కరుణానిధి

కనిమొళి అరెస్టు చట్టవిరుద్దమని ఆయన అన్నారు. చట్టానికి అతీతంగా కనిమొళిని జైలుకు పంపారని ఆరోపించారు. కనిమొళి ఆరోపణలు సమర్థంగా ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరుణానిధి సోమవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సోనియాతో భేటీ అయ్యే విషయం అనుమానంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications