5మిలియన్ డౌన్‌లోడ్స్ దాటిపోయిన శ్యామ్‌సంగ్ టివి అప్లికేషన్స్

అంతేకాకుండా స్టోర్ ప్రారంభించిన 268రోజులలో 1మిలియన్ డౌన్ లోడ్స్ నమోదుకాగా, ఆ తర్వాత 53రోజుల్లో 2మిలియన్ డౌన్ లోడ్స్ చేరుకోని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వినియోగదారులు ప్రతి ఐదు రోజులకు గనుక చూసుకుంటే యావరేజిగా 100,00 డౌన్ లోడ్స్ చేస్తున్నట్లు శ్యామ్‌సంగ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక శ్యామ్‌సంగ్ అప్లికేషన్స్ స్టోర్స్ ఇప్పటివరకు దాదాపు 120దేశాలలో అందుబాటులో ఉన్నాయి. శ్యామ్‌సంగ్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి అప్లికేషన్స్‌లలో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అక్కువెదర్, విమియో లాంటివి ముఖ్యమైనవి.












Click it and Unblock the Notifications