ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు రుసరుస

రైతులకు కొంత మేరకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కలిసినట్లు ఆయన తెలిపారు. మహానాడు ఉన్నా తాను శరద్ పవార్‌ను కలవడానికి వచ్చానని, రైతు సమస్యలను గుర్తించే తాను ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications