తీర్మానం కరీంనగర్‌లో కాదు మహానాడులో: హరీష్ రావు

కేంద్రమంత్రి చిదంబరానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణ తీర్మానం లేఖ ఇవ్వాల్సిందే అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సార్సీ, అఖిల పక్ష సమావేశాలు అంటూ తెలంగాణపై కాలాయాపన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications