రైతు చేయి నరికిన రెవెన్యూ కార్యదర్సి, తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

రైతు వాదనకు ఆగ్రహం చెందిన సత్యనారాయణ ఉపాధి హామీ పథకం కూలీల వద్ద ఉన్న కత్తిని తీసుకుని మోహన్ చేయి నరికాడు. అప్పటికే సత్యనారాయణ మద్యం సేవించి, మత్తులో తూలుతున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదు. రెవెన్యూ అధికారులు సత్యనారాయణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణను కూడా అస్పత్రికి తరలించి కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications