ఐఐటి - జెఇఇలో దుమ్మురేపిన తెలుగు విద్యార్థులు, టాప్ టెన్‌లో ఏడు

ఆరో ర్యాంక్ కునాల్‌కు దక్కింది. ఎనిమిదో ర్యాంక్ భార్గవ రెడ్డికి దక్కింది. వరుణ్ తొమ్మిదో ర్యాంక్ సాధించాడు. హర్షవర్దన్ అనే విద్యార్థి 15వ ర్యాంక్, శ్రీనివాస్ 18వ ర్యాంక్, వంశీధర్‌కు 11 ర్యాంక్ వచ్చింది. 19వ ర్యాంక్ ప్రవీణ్ రాజ్ సాధించాడు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులే ఎక్కువగా ర్యాంకులు సాధించారు. ఐఐటి - జెఇఇలో చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ సత్తా చాటుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications