తెరుచుకుంటున్న యజుర్వేద మందిరం: బాబా ఆస్తులపై ఉత్కంఠ

అయితే మందిరాన్ని తెరిచే సమయంలో కేవలం ట్రస్టుకు సంబంధించిన వారినే లోపలకు ఆహ్వానిస్తారా మరెవరైనా వెళతారా అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ట్రస్టు సభ్యులపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మందిరంలోకి ఇతరులను అనుమతించక పోతే మరిన్ని అనుమానాలకు తావిచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించారు.












Click it and Unblock the Notifications