బస్సు ప్రమాదంలో 25 మంది మృతి, అస్సాంలో దారుణం

హజు - గౌహతి రోడ్డుపై రాజబరీ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. మంగళవారం ఉదయం వరకు ఆరుగురిని కాపాడగలిగారు. వారిని సమీపంలోని నల్బారీ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. సైనికులు, స్థానికుల సహాయంతో బస్సును బయటకు తీశారు. జాడ తెలియకుండా పోయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications