విహెచ్చా మజాకా: గంగవరం పోర్టు వద్ద అడ్డుకున్న సెక్యూరిటీ

పోర్టును అమ్మేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తనను లోపలకు ఆహ్వానించే వరకు అక్కడే బైఠాయిస్తానని హెచ్చరించిన ఆయన పోర్టు గేటు ముందే బైఠాయించారు. అయితే విషయం తెలుసుకున్న పోర్టు ఉన్నతాధికారులు వచ్చి విహెచ్, పొంగులేటి, భట్టి, మీడియాను లోనికి తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications