సిఎల్‌పి నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు, శనివారం స్పీకర్ ఎన్నిక

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీసుపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్పీకర్ పదవికి కాంగ్రెసు నుంచి నాదెండ్ల మనోహర్ పోటీకి దిగనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి గీతా రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications