చంద్రబాబు ఏడేళ్లు వనవాసం చేశారు, అధికారం కోసం ప్రయత్నం: సింఘ్వీ

Abhishek Singhvi
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏడేళ్లు వనవాసం చేశారని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి తగిన బలం ఉందని, రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెసుతోనే ఉన్నారని ఆయన అన్నారు. పార్టీ పదవులను, ఇతర పదవులను తాము త్వరలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+