స్పీకర్ ఎన్నికపై ప్రభుత్వానికి ఓటమి భయం: టిడిపి నేత రేవంత్ రెడ్డి

తమ స్పీకర్ అభ్యర్థి ఓడిపోతారని ప్రభుత్వం వెన్నులో చలి పుడుతోందని ఆయన అన్నారు. అలా చేస్తే ప్రభుత్వం నైతికంగా ఓడిపోయినట్లేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యుల తీరును తెలుగుదేశం మరో శానససభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు పట్టారు. వారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయం ముఖ్యమంత్రితో రాత్రి వైయస్ జగన్‌తో ఉంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications