రామోజీరావు బంధువులపై భూ ఆక్రమణ ఆరోపణలు, బాధితుల దీక్ష

సర్వే నెంబరు 595, 596లలో గల తొమ్మిది ఎకరాల భూముని వారు ఆక్రమించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ భూమిని తమకు అప్పగించాలని బాధితులు పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే దీక్షలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications