వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్, కెసిఆర్ అమ్ముడు పోయారు, దమ్ముంటే విశ్వాసం పెట్టు: రేవంత్

కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు సభాపతి, ఉపసభాపతి పోటీలో కాంగ్రెసు అభ్యర్థులకు దోహద పడ్డారని విమర్శించారు. వైయస్ జగన్‌కు దమ్ముంటే తన శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. కెసిఆర్, జగన్‌లు కాంగ్రెసు పార్టీకి అమ్ముడో పోయారని ఆరోపించారు.