తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే కొండా సురేఖ

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులకు ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుందనే వార్తలు వస్తున్నాయని ఒకవేళ ప్రభుత్వం అలా చేస్తే కాంగ్రెసు పార్టీకే నష్టం అని ఆమె అన్నారు. తమకు సహాయ నిరాకరణ చేస్తే తమ ఎమ్మెల్యేలం అందరం కలిసి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ధర్నా చేస్తామని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications