వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబా రామ్‌దేవ్‌ను రామ్ లీలా మైదాన్ తరలించడంపై సుప్రీం నోటీసు

బాబాను బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దాన్ని బ్రిటిష్ వారు జలియన్‌వాలా బాగ్‌లో చేసిన హింసాకాండతో బిజెపి పోల్చింది. రెండు వారాల్లో బాబా రామ్‌దేవ్‌ను తరలించడంపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రానికి రామ్‌దేవ్ బాబా కృతజ్ఞతలు తెలిపారు.