జగన్ పార్టీలోకి చిత్తూరు జడ్పీ చైర్మన్, కిరణ్ కుమార్ రెడ్డికి షాక్

వైయస్సార్ ఆశయాలతో ఏర్పాటైన వైయస్సార్ కాంగ్రెసులో చేరేందుకే తాను జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయనతో పాటు తవణంపల్లె జడ్పిటీసీ సభ్యుడు ఆనందయ్య కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications