హైదరాబాదులో అదృశ్యమైన బాలిక రెడ్‌లైట్ ఏరియాలో దర్శనం

ముంబై పోలీసులు ఆ అమ్మాయిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అయితే అమ్మాయి ఇంటి పక్కన ఉండే సీతారామ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి ముంబై తీసుకు వెళ్లి రెడ్ లైట్ ఏరియాలో అమ్మడానికి ప్రయత్నాలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీతారామ్ పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిని తీసుకు రావడానికి హైదరాబాదు నుండి ఇప్పటికే ఓ బృందం ముంబై వెళ్లినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications