ఇసి నోటీసుతో కదిలిన చంద్రబాబు: పాత కార్యవర్గానికే ఓటు

పార్టీ పోలిట్‌బ్యూరోలో మాత్రం ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన భీమ్‌సేన్ అసలు పార్టీ సమావేశాలకు రావడం లేదు. దీంతో ఈ రెండు స్థానాలను వేరే నాయకులతో భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు. వీరిద్దరి స్థానంలో దేవేందర్ గౌడ్, శ్రీనివాస యాదవ్‌లకు పోలిట్ బ్యూరోలో స్థానాలు దక్కే అవకాశం ఉంది. కాగా, అనుబంధ సంస్థలకు కూడా అధ్యక్షులను నియమిస్తున్నారు.












Click it and Unblock the Notifications